- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో కుట్రకు తెరలేపిన మహిపాల్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా కలెక్టర్, సీపీపైనే!
by GSrikanth |
X
దిశ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో మహిపాల్ గ్యాంగ్ మరో కుట్రకు తెరలేపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అరాచకాలకు పాల్పడిన మహిపాల్ గ్యాంగ్ ఇప్పుడు.. వాటికి మూల్యం చెల్లిస్తూ కటకటాల పాలవుతుంటే తట్టుకోలేక మరో కుట్రకు తెరలేపారు. ఏకంగా కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ల పైనే కుట్ర చేశారు. కలెక్టర్, సీపీలను ఎన్నికల కమిషన్ బదిలీ చేసిందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పాటు ‘మహిపాల్ అన్న రిటర్న్ గిఫ్ట్’ ఇస్తాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్‌గా మారాయి. సోషల్ మీడియా వేదిక జరుగుతున్న ప్రచారంపై పోలీసులు నిఘా పెట్టారు. సోషల్ మీడియాలో ఎవరు పోస్టు చేస్తున్నారు.. ఎవరెవరు వైరల్ చేస్తున్నారు.. అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సదరు గ్యాంగ్‌లపై చర్యలకు సిద్ధం అవుతున్నారు.
Advertisement
Next Story