- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
food : పిల్లలకు పెట్టే ఆహరంలో పురుగులు
దిశ, మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం.. ఆహారం( food )అందించడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలిపారు. అలాగే అన్నంలో పురుగులు వస్తున్నాయని, చెప్పిన పట్టించుకోవడంలేదని వాపోయారు. దీంతో ఈ విషయం లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులు తెలుసుకొని ..వచ్చి చూసిన నిజమైనే తేలింది. పుచ్చిపోయిన శనిగలు కండ్లకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే అధికారుల పర్యవేక్షణ కరువైందని చెప్పవచ్చు అని అన్నారు. మీ పిల్లలకు ఇలానే చేసి పెడతారా..? అని ప్రశ్నించారు. మళ్ళీ ఈ విధంగా జరిగితేపై అధికారులకు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల లంబాడ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు భాషా నాయక్, మాజీ సర్పంచులు చెంప బాయి పాల్గొణ, గీత, ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు సంతోష్ నాయక్, పాండు నాయక్, శ్రీనివాస్ నాయక్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.