- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన ఇద్దరు కానిస్టేబుళ్లు
by Prasanna |
X
దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ మండలం నాగనూల్ ఊర చెరువు వరద ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోతుండడంతో ఇద్దరు కానిస్టేబుల్లు రక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఊర చెరువు అలుగు ఉధృతంగా పారుతుంది. వరద ఉధృతి అంచనా వేయకుండా ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. అతను కొట్టుకుపోతుండడం చూసి.. అక్కడే విధులు నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ పోలీస్ కానిస్టేబుళ్లు రాము, తకిఖాన్ లు వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తికి చేయి అందించి రక్షించారు. పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి వ్యక్తిని కాపాడడంతో స్థానికులు పోలీసుల సాహసాన్ని అభినందించారు.
Advertisement
- Tags
- heavy rains
- rains
Next Story