- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
సమయ పాలన పాటించని సబ్‌రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది
by sudharani |

X
దిశ, ప్రతినిధి నారాయణపేట: ఆ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఎప్పుడు వచ్చినా రాకున్నా.. తమను పర్యవేక్షించేవారే లేరన్నట్లుగా నారాయణపేట సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది తీరు కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్‌ల కోసం కార్యాలయానికి వచ్చిన వారికి నిరీక్షణలు తప్పడం లేదు. కార్యాలయంలో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ విధానం పటిష్టంగా అమలు చేస్తే సిబ్బంది పనితీరులో పారదర్శకత మెరుగుపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యాలయంలో రోజు వేతనం తీసుకుంనే తాత్కాలిక ఉద్యోగి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కీ రోల్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఉద్యోగి ఎప్పుడు వస్తే అప్పుడే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. లేకపోతే సబ్ రిజిస్టర్ కార్యాలయ గేట్లు తెరుచుకునే పరిస్థితి లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Next Story