- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలికను కిడ్నాప్ చేసిన యువకుడి అరెస్ట్..
X
దిశ, నవాబుపేట: ప్రేమ పేరుతో దళిత బాలికను శారీరకంగా అనుభవించి పెళ్లి పేరుతో ఆ బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు కటకటాల పాలయ్యాడు. మహబూబ్ నగర్ పట్టణంలోని కోయిల్ కొండ ఎక్స్ రోడ్ లో నివాసం ఉంటున్న కొత్త విజయ్ కుమార్, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న దళిత బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.
కాగా ఇటీవల నవాబుపేట మండల కేంద్రంలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్న బాలికను కిడ్నాప్ చేశాడని ఎస్ఐ పురుషోత్తం తెలిపారు. బాలిక తల్లి ఇంటి వద్ద నుంచి అదృశ్యమైన బాలిక ఆచూకీ కనుక్కొని, అందుకు బాధ్యుడైన విజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఆ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విజయ్ కుమార్ ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Advertisement
Next Story