- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ఎంపీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఆల పరామర్శ
by Javid Pasha |
X
దిశ, నవాబుపేట: మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు మన్నె శ్రీనివాస్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు మన్నె జీవన్ రెడ్డిల కుటుంబ సభ్యులను శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. ఇటీవల ఎంపీ సోదరుడు వెంకట్ రాంరెడ్డి మృతి చెందిన సందర్భంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే అక్కడి నుండి తిరిగివచ్చి ఎంపీ స్వగ్రామమైన మండల పరిధిలోని గురుకుంట గ్రామాన్ని సందర్శించి వెంకట్ రాంరెడ్డి చిత్ర పటంపై పువ్వులు ఉంచి ఆయనకు ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్లారు. ఎమ్మెల్యేతో పాటు మహబూబ్ నగర్, జడ్చర్ల మున్సిపల్ చైర్మన్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు ఇతర పలువురు అధికార అనధికార ప్రముఖులు కూడా ఎంపీ కుటుంబీకులను కలిసి వారిని పరామర్శించారు.
Advertisement
Next Story