- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కృష్ణా నదికి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
by Aamani |
X
దిశ,గద్వాల : కార్తీక పౌర్ణమి సందర్భంగా గద్వాలకు సమీపంలోని నది అగ్రహారం ఒడ్డున ఉన్న కృష్ణానదికి భక్తులు పోటెత్తారు. గద్వాల పట్టణం నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో నది అగ్రహానికి తరలివచ్చారు.నేడు శివుడు మహా విష్ణువుకు ఇష్టమైన రోజు కావడంతో పూజలు చేస్తే శుభ ఫలితాలు ఉంటాయని భక్తులు విశ్వసిస్తుంటారు. నదిలో స్నానాలు ఆచరించి దీపాలు వదిలారు. అనంతరం శివాలయంలో పూజలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Advertisement
Next Story