- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దమ్మపేటలో లంపి స్కిన్ వ్యాధి కలకలం..
by Kalyani |
X
దిశ, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో లంపి స్కిన్ వ్యాధి పలు ఆవులకు సోకింది. ఐదు నెలల క్రితం దేశంలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యాధి ప్రస్తుతం మండలంలోని 10 ఆవులకు లంపి స్కిన్ వ్యాధి సోకినట్లు పశు వైద్యాధికారులు గుర్తించారు. వ్యాధి సోకిన వాటిలో ఒక అవు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల మండల వ్యాప్తంగా పశు వైద్య సిబ్బంది వ్యాధి సోకకుండా ముందస్తుగా వ్యాక్సినేషన్ చేపట్టినప్పటికీ పలు ఆవులకు ఈ వ్యాధి సోకింది. లంపి చర్మవ్యాధి వచ్చిన ఆవులు ఎటువంటి ఆహారం తీసుకోకుండా నీరసించిపోతున్నాయి. లంపి చర్మ వ్యాధి బారిన పడ్డ పశువులను కాపాడేందుకు పశు వైద్య సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Advertisement
Next Story