- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: రుణమాఫీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న సర్కార్: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీ నుంచి సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేవెళ్లలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ యహంలో రియల్ ఎస్టేట్ ఆగమైతుందని అన్నారు. ఎన్నికల ముందుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఒక్క సంతకంతో డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని తెలిపారు. రుణమాఫీ అంటూ అనేక దేవుళ్లపై సీఎం రేవంత్ ఒట్టు పెట్టారని.. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా దైవ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. అసెంబ్లీలో గట్టిగా అడిగితే మమ్మల్యే తిరిగి దబాయించారని అన్నారు. నిండు సభలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కంటతడి పెట్టించారని ఫైర్ అయ్యారు. రుణమాఫీ, హమీలపై సమాధానం చెప్పే దమ్ము రేవంత్‌రెడ్డికి లేదని కేటీఆర్ విమర్శించారు.
Advertisement
Next Story