- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇల్లందులో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
by samatah |

X
దిశ, ఇల్లందు: ఇల్లందు పట్టణంరెండో వార్డు ఇల్లందులపాడుకు చెందిన రాతారపు రానా(46) ఆర్టీసీ డ్రైవర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు రాతారపు రానా ఆర్టీసీ డ్రైవర్‌గా భద్రాచలం డిపోకు విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. కొంతకాలం క్రితం రానాను హైదరాబాద్ డిపోకు ట్రాన్స్ఫర్ చేయడం వలన అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాల వలన మనస్థాపం చెంది ఇంటి వద్ద రాత్రి ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించగా చనిపోయాడని విషయం తెలిపారు. అతనికి భార్య మల్లేశ్వరి (43), కుమారుడు నవీన్ కుమార్ (21), కూతురు సారిక (19) లు ఉన్నారు.
Next Story