దిశ పత్రిక వెలువడటం శుభ పరిణామం

by Sridhar Babu |
దిశ పత్రిక వెలువడటం శుభ పరిణామం
X

దిశ, భద్రాచలం : దిశ తెలుగు దిన పత్రిక డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సంచలనం సృష్టిస్తూ.. ఇప్పుడు ప్రింట్ పత్రిక వెలువడటం శుభ పరిణామమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా దిశ యాజమాన్యానికి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, రామాలయం ఈ ఓ రమాదేవి, సీఐ రాయల వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ బీవీ రమణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed