తొలిరోజు ఒక్కటే నామినేషన్

by Disha Web Desk 15 |
తొలిరోజు ఒక్కటే నామినేషన్
X

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో తొలి రోజు ఒకే నామినేషన్ స్వీకరించినట్లు ఖమ్మం రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ గురువారం తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆధార్ పార్టీ తరఫున కుక్కల నాగయ్య ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని పేర్కొన్నారు. కాగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయకపోవడం గమనార్హం.

Next Story

Most Viewed