- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. గురువారం స్టేషన్ ఘన్‌పూర్ జెడ్పీటీసీ రవి, మాజీ ఎంపీపీ రాజయ్య సమక్షంలో బీఆర్ఎస్‌లో చేశారు. వీరికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. అన్నీ సర్దుకోవడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లి వారు అందరూ తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కేటీఆర్ మాట్లాడారు. స్టేషన్ ఘనపూర్‌కు తొందర్లో ఉప ఎన్నిక ఖాయం. తాటికొండ రాజయ్య గెలవడం ఖాయం. కేసీఆర్ కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెప్పారు. పార్టీ మారిన నేతలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చూస్తున్నాం. మూడు ఉప ఎన్నికలు ఒకేసారి వచ్చేలా ఉన్నాయి. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కేసు హైకోర్టులో నడుస్తుంది. వెళ్లిన మంచి నాయకులు మళ్ళీ తిరిగి వస్తున్నారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.