మంథనిలో ఘోర రోడ్డు ప్రమాదం

by S Gopi |
మంథనిలో ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, మంథని: మంథని మండలం ఖానాపూర్ కు చెందిన యువ దంపతులు తమ ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి వెళుతుండగా బట్టుపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా అక్కడికి మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దంపతులో భార్య అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలైన భర్తను వైద్యం కోసం మంథని ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story