రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్సైల బదిలీలు..

by Aamani |
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్సైల బదిలీలు..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్గత బదిలీల్లో భాగంగా జిల్లాలోని తంగళ్ళపల్లి ఎస్సై డి. సుధాకర్ ను జిల్లా పీఎస్ కు, గంభీరావుపేట ఎస్సై రామ్మోహన్ ను తంగళ్ళపల్లి పీఎస్ కు, వెయిటింగ్ లో ఉన్న శివకుమార్ ను గంభీరావుపేట పీఎస్ కు బదిలీ చేసినట్లు శుక్రవారం జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed