- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > డ్యాన్స్ స్టెప్పులతో హోరెత్తించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్..
డ్యాన్స్ స్టెప్పులతో హోరెత్తించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్..
by Satheesh |

X
దిశ, మల్యాల: నిత్యం ఏదో ఒక పనితో బిజీగా ఉండే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తగ్గేదేలే అంటూ సరదాగా ఓ పాటకు స్టెప్పులేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 12వ వార్డు ఉప్పరిపేటలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌడాలమ్మ బోనాల పండగకు హాజరయ్యారు. బోనాల ఊరేగింపు కార్యక్రమంలో స్థానిక యాదవ సంఘం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ఉత్సాహంగా డాన్స్ చేసారు. ఎమ్మెల్యే రాకతో ఊరేగింపు కోలాహలంగా మారిందని యాదవ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేసారు.
Next Story