- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అబ్బుర పరిచిన... యువ వడ్రంగి కళానైపుణ్యం..
దిశ, గంభీరావుపేట : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ పై అభిమానంతో ప్రపంచ మేధావి ఆ మహనీయుని ప్రతిమను తయారు చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గంభీరావుపేట మండలానికి చెందిన చేపూరి సంతోష్ చారి ప్రత్యేక ఆకర్షణతో వృత్తిరిత్య వడ్రంగి, అయినా సంతోష్ చారి అంబేద్కర్ పై ఉన్న మక్కువతో, అతని ప్రతిమను తయారు చేయాలని సంకల్పంతో దాదాపు పది రోజులపాటు కష్టపడి సమయం దొరికినప్పుడల్లా అంబేద్కర్ ప్రతిమను తీర్చిదిద్దాడు.
స్వరాష్ట్రంలోనే రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు చేతివృత్తుల వారికి, వడ్రంగులకు, అన్ని విధాల అండగా ఉండడమే కాకుండా తగిన గుర్తింపు, గౌరవాన్ని ఇస్తుందన్నారు. ఆదుకోవ తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ లోని సచివాలయం దగ్గర ప్రజా ప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశనం చేసేలా ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం రేపు ప్రారంభించడం సంతోషకరమైన విషయమని ఆయన కొనియాడారు.