కొండగట్టులో ముగిసిన హనుమాన్ జయంతి వేడుకలు

by Shiva |
కొండగట్టులో ముగిసిన హనుమాన్ జయంతి వేడుకలు
X

దిశ, మల్యాల : కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు ఆదివారంతో ముగిసినప్పటికీ సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. మూడు రోజుల పాటు సాగిన ఉత్సవాల్లో పని చేసిన అన్ని శాఖల అధికార యంత్రాంగాన్ని ఆలయ ఈవో వెంకటేష్ అభినందించారు. ఉత్సవాలు మొదలైన రోజు నుంచి ముగిసే వరకు కింది స్థాయి సిబ్బందిని సమన్వయం చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పని చేసిన ఆలయ ఏఈవో బుద్ధి శ్రీనివాస్ ను పలువురు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed