- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా మొగుడంటే ద్వేషం.. అన్న అని పిలిచా.. వెంకటేష్ నచ్చలేదు : బర్రెలక్క
దిశ, ఫీచర్స్ : బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల క్రితం బర్రెలక్క, వెంకటేష్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్న సంగతి మనకి తెలిసిందే. తాజాగా పెళ్లి తర్వాత బర్రెలక్క జంట ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలను బయటపెట్టింది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్న భర్తను ఏమని పిలిచే వాళ్లు యాంకర్ అడగగా, అప్పుడు ఆమె భర్త వెంకటేష్ ఎలక్షన్ ముందు వరకు అన్న అని పిలిచింది.. ఇప్పుడు పెళ్లి అయింది కాబట్టి అలా పిలవడం మానేసిందని చెప్పాడు.. ఈ మాటలు వింటున్న బర్రెలక్క సిగ్గుపడుతూ ఉంది. ఇదే సమయంలో వాళ్ళ ప్రేమ ఎలా మొదలయ్యిందో కూడా చెప్పింది.
"మొదట్లో వెంకటేష్ అసలు నచ్చేవాడు కాదు.. ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టి డిలేట్ చేసేవాడు.. ఇలా ఒకసారి కాదు చాలా సార్లు ఇలాగే చేసాడు.. అప్పుడంటే తనంటే ద్వేషం మొదలైంది.. ఇతను నా మనసులో ఏముందో తెలుసుకోవాలని అలాగా ప్రవర్తించే వాడు.. కానీ నేను అసలు బెండ్ అవ్వలేదు.. ఎన్ని రోజులు చేస్తాడో నేను చూస్తా అన్నటుగా వదిలేసా.. కానీ చివరికి పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని" బర్రెలక్క చెప్పుకొచ్చింది.