- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Hyderabad : హైదరాబాద్ ను వణికిస్తున్న చలి

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరాన్ని చలి వణికిస్తోంది. గ్రేటర్ పరిధి(GHMC)లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువకు పడిపోతుండడంతో చలి ప్రభావం రోజురోజుకీ పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.7 డిగ్రీలు తగ్గి 29.3 డిగ్రీలుగాను, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.3 డిగ్రీలు తగ్గి 17.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 43 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Next Story