- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Flight Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య... శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Flight Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య... శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
by M.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : సాంకేతిక సమస్య(Technical Issue)తో ఎయిర్ ఏషియా విమానం(Air Asia Flight) శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport)లో అత్యవసరంగా ల్యాండింగ్(Emergency Landing) అయింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన విమానంలో గాల్లో ఉండగానే సాంకేతిక సమస్యను గుర్తించి ఫైలెట్ శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన ఏటీసీ అధికారులు ఎయిర్ ఏషియా విమానం ల్యాండింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో ఫైలెట్ సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 73 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు తల్లెత్తకుండా సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో అటు ప్రయాణికులు, ఇటు ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
Next Story