- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mohan Babu : నిలకడగా మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి..
X
దిశ, శేరిలింగంపల్లి : మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి పై కాంటినెంటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. గత రాత్రి అనారోగ్యానికి గురై కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి, మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్న డాక్టర్ జగదీష్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రఘువీర్ కార్డియాలజిస్ట్ సీఎన్.మూర్తి తెలిపారు. మంగళవారం సాయంత్రం మోహన్ బాబు హాస్పిటల్ వచ్చారని, ఆయన వచ్చే సమయానికి బీపీ ఎక్కువగా ఉందన్నారు. అలాగే నొప్పులు అధికంగా ఉన్నాయని హస్పిటల్ లో చేరారన్నారు. మెడనొప్పి, కాళ్లు విపరీతంగా నొప్పులు ఉన్నాయన్నారు. కొన్ని గాయాలు ఉన్నాయని, కంటి కింద వాపుగా ఉందన్నారు. సిటీ స్కాన్ చేశారని, తదుపరి మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని అన్నారు.
Advertisement
Next Story