- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Hyderabad : ఫార్ములా ఈ-కార్ రేసు కేసు.. ముగిసిన BLN రెడ్డి విచారణ
Hyderabad : ఫార్ములా ఈ-కార్ రేసు కేసు.. ముగిసిన BLN రెడ్డి విచారణ
by M.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ-కార్ రేసు(Formula E Car Race) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న BLN రెడ్డిపై బుధవారం ఈడీ(ED) విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. 9 గంటలకు పైగా ఈ సుధీర్ఘ విచారణ జరిగింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ సమయంలో ఈయన హెచ్ఎండీఏ(HMDA)లో కీలక పదవిలో ఉన్నారు. ఆ సమయంలోనే రూ.55 కోట్ల నిధులను FEOకి BLN రెడ్డి బదిలీ చేశారు. ఈ నిధుల బదిలీకి సంబంధించి ప్రధానంగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. కాగా అధికారులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం.
Next Story