- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను సందర్శించిన దిశ పత్రిక ఎండీ
by Kalyani |
X
దిశ, రాంనగర్ : ముషీరాబాద్, ఎన్టీఆర్ గార్డెన్ లో నిర్వహిస్తున్న హైదరాబాద్ 37 వ బుక్ ఫెయిర్ ను గురువారం దిశ పత్రిక ఎండీ మోహన్ రావు సందర్శించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్, ఉపాధ్యక్షులు బాల్ రెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వాహనను ఆయన అభినందించారు. అనంతరం దిశ పత్రిక స్టాలతో పాటుగా పలు బుక్ స్టాళ్లను సందర్శించి పుస్తకాలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమములో వీక్షణ సంపాదకులు ఎన్. వేణు గోపాల్, దిశ పత్రిక ఎడిటర్ మార్కండేయ, అడ్మిన్ మేనేజర్ సురేష్ శర్మ, అడ్వర్టైజ్ మేనేజర్ ప్రదీప్, సిబ్బంది సంపత్ రెడ్డి, సంగీత పలువురు పాల్గొన్నారు.
Advertisement
Next Story