- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
HYD : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఎర్ర గడ్డ రైతు బజార్ వద్ద ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న రెండు కార్లపై ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా కార్లు ధ్వంసం అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story