హైకోర్టులో హెల్త్ క్యాంప్.. సీజే, జడ్జిలు, అడ్వకేట్లకి వైద్య పరీక్షలు

by karthikeya |
హైకోర్టులో హెల్త్ క్యాంప్.. సీజే, జడ్జిలు, అడ్వకేట్లకి వైద్య పరీక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో శుక్రవారం హెల్త్ క్యాంపు జరిగింది. ఈ క్యాంపును తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ, నిర్మాణ్ ఆర్గనైజేషన్, ఉస్మానియా ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించాయి. అయితే, ఈ క్యాంపులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే, జడ్జిలు, అడ్వకేట్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed