- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అనేది ఒక జోక్ అయ్యింది?
X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అనేది ఒక జోక్‌గా మారిందని పలువురు నెటజన్లు విమర్శిస్తున్నారు. ఇటీవల క్యాడ్‌బరి డెరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగులు వచ్చిన ఘటన మరువక ముందే తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ ప్రముఖ అవుట్ లెట్‌లో కొన్న బానానా కేక్ వీడియో ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.
నిన్న ఉప్పల్‌లోని పిస్తా హౌస్‌లో బనానా కేక్ కొన్నానని తెలిపారు. మరుసటి రోజు ఉదయం చూస్తే అది తినడానికి ఆమోదయోగ్యంగా లేదని, పైగా ఏప్రిల్ 10 వరకు దాని వ్యాలిడిటీ ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పిస్తాహౌస్ యాజమాన్యం, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ స్పందించింది. జీహెచ్ఎంసీ ఫుడ్ కంట్రోలర్ టీమ్‌కు సమస్య పరిష్కరించాలని సూచించింది.
Advertisement
Next Story