- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్రేకింగ్: మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభించబోతున్న 9 మెడికల్ కాలేజీల్లో నియమాకాలు చేపట్టనుంది. ఈ మేరకు 313 పోస్టులకు నోటిఫికేషన్ జారీ విడుదల చేయనుంది. ఈ పోస్టులకు అనుమతినిస్తూ శనివారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలోనే క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీని మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు చేపట్టనుంది.
Next Story