- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Good News: మహిళల కోసం రూ.30 కోట్లు విడుదల చేసిన సర్కార్.. త్వరలో ఖాతాల్లో జమ
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాబోతున్న సందర్భంగా సర్కార్ కానుకగా మహిళలకు మిత్తి పైసలు జమ చేస్తున్నట్లు తెలిసింది. బ్యాంకుల నుంచి మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న వడ్డీలేని రుణాలకు తెలంగాణ సర్కార్ మిత్తి పైసలు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి మోత్తం రూ.30.70 కోట్లను విడుదల చేసింది. త్వరలో ఈ డబ్బులు మహిళా సంఘాల ఖాతాల్లో జమ అవుతాయి. ఈ మొత్తంలో అత్యధికంగా అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,283 సంఘాలకు రూ.1.99 కోట్లు, నిజామాబాద్‌లో 5,010 గ్రూపులకు రూ.1.91 కోట్లు, ఖమ్మంలో 3,983 సంఘాలకు రూ.1.66 కోట్లు, కరీంనగర్‌లో 3,983 గ్రూపులకు రూ.1.55 కోట్లు జమ కానున్నాయి.
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మహిళా సంఘాలకు రావాల్సిన వడ్డీ పైసలను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టింది. దీంతో వడ్డీ భారం పెరిగి మహిళా సంఘాలు ఆర్థికంగా నానా అవస్థలు పడ్డాయి.