Goshamahal MLA Rajasingh కు స్వల్ప అస్వస్థత

by GSrikanth |   ( Updated:2022-12-15 07:09:05.0  )
Goshamahal MLA Rajasingh కు స్వల్ప అస్వస్థత
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల జైలు నుంచి విడుదలైన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనకు జైలు నుంచి రాకముందు నుదుటిపై చిన్న గడ్డ ఉందని పేర్కొన్నారు. దాని కారణంగా తీవ్ర నొప్పి రావడంతో సోమవారం లిపోమా శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. ఒకవారం పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సలహా ఇచ్చినట్లు ట్వీట్ చేశారు. అతి త్వరలో కొటుకుంటానని గోషామహల్ ప్రజల మధ్యకు వస్తానంటూ రాజాసింగ్ హాస్పటిల్‌లో ఉన్న ఫోటోను షేర్ చేశారు.

Next Story