- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్ అరెస్ట్!
by Disha Web Desk 5 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. చెంగిచెర్ల ఘటనపై స్పందించిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవ్వాళ సాయంత్రం చెంగిచెర్ల వెళతానని ప్రకటించారు. ఈ నేపధ్యంలో చెంగిచెర్లకు వెళ్లొద్దంటూ.. రాజాసింగ్ ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. హోళీ పండుగ రోజు చెంగిచెర్లలో హిందువులపై దాడి జరగగా.. మహిళలు, యువత గాయపడ్డారని, ఈ విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వారిని పరామర్శించడానికి వెళతానంటే పోలీసులు అడ్డుకొని హౌజ్ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. హిందువులపై దాడులు జరిగితే ఊరుకోమని హెచ్చరించారు. హిందూ మహిళకు న్యాయం జరిగేంతవరకు పోరాడతామని తెలిపారు. అలాగే ఎనిమిదో నిజాం అయిన కేసీఆర్ హయాంలో హిందువులపై దాడి జరిగిందని, ఇప్పడు రేవంత్ రెడ్డి పాలనలో కూడా హిందులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
Next Story