- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విద్యార్థులకు శుభవార్త! వరుసగా 3రోజులు సెలవులు..

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలలకు మూడు రోజుల పాటు వరుసగా హాలిడేస్ ఇవ్వనున్నారు. ఈ రోజు(ఏప్రిల్21) జమాతుల్ వాదా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ సెలవుగా ప్రకటించగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో, జిల్లాల్లో కొన్నిచోట్ల స్కూళ్లకు హాలిడేస్ ఇవ్వడం జరిగింది. ఇక మన దేశంలో రేపు(ఏప్రిల్22) ముస్లిం ప్రజలు రంజాన్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా శనివారం సెలవు ఇవ్వగా.. ఎల్లుండి ఆదివారం కావడంతో క్రమంగా 3రోజులు సెలవులు ప్రకటించారు.
Next Story