- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పాలన చూశాక ప్రజలకు అసలు విషయం తెలిసింది: హరీష్ రావు
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: మెదక్ పార్లమెట్ నియోజకవర్గ నేతలతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పటాన్ చెరులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వల్ప తేడాతో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని పార్టీ నేతలకు మరోసారి గుర్తుచేశారు. ఏం జరిగినా మన మంచికే అని అన్నారు. అనవసరంగా బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో ఇచ్చిన హామీలు మర్చిపోయిందని అన్నారు. అయినా మనం వదిలిపెట్టొద్దని హితవు పలికారు. 100 రోజుల్లో ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయాల్సిందే అని ప్రభుత్వానికి సూచించారు. అమలు చేయని క్రమంలో ప్రజాక్షేత్రంలో తప్పక నిలదీస్తామని హెచ్చరించారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అన్నారు. కాంగ్రెస్ రెండు నెలల పాలన చూశాక ఈ విషయం ప్రజలకు కూడా తెలిసిపోయిందన్నారు.
Advertisement
Next Story