- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్‌లో చేరిన మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యేలు
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్రకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు మాజీ ఎమ్మెల్యే శంకర్న ధోంగే నేతృత్వంలో బీఆర్ఎస్‌లో చేరారు. సోమవారం ప్రగతిభవన్‌లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు చెందిన నేతలకు గులాబీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో ఎన్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ సలుంఖే, మాజీ ఎమ్మెల్యే సంగీత వి థోంబరే భర్త విజయ్ థోంబరే, ముఖేడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నానాసాహెబ్ జాదవ్, జడ్పీ మెంబర్ శివ మొహోద్, మాజీ సభాపతి సుశీల్ ఘోటె, మాజీ జడ్పీ మెంబర్ దేవానంద్ మూలె, నాందేడ్ కార్పోరేటర్ శ్రీనివాస్ జాదవ్, శివ్ సంగ్రామ్ పార్టీ, ఎన్సీపీ, బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు శివరాజ్ ధోంగే తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story