- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. బీజేపీలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి..!
X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం సొంత పార్టీ పెట్టుకొని కేవలం ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేశారు. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి.. గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నారు. కాగా రెండు రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే బీజేపీలో చేరుతారనే సమాచారం అందుతుంది. ఎన్నికల కసరత్తులో భాగంగా తెలంగాణ బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. దీంతో ఆయన హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ చేయనున్నట్లు సమాచారం.
Advertisement
Next Story