- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసక్తికర పరిణామం.. సీఎం రేవంత్ ను కలిసిన తలసాని
by Rani Yarlagadda |
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ - ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య మాటాల తూటాలు, పరస్పర విమర్శలు, కేసులు తెరపైకి వస్తున్న వేళ.. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు. తన సోదరుడి కుమార్తె వివాహానికి రావాలని శుభలేఖ ఇచ్చి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం సీఎం షేక్ హ్యాండ్ తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా సీఎంను కలిసి వివాహానికి ఆహ్వానించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Advertisement
Next Story