- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
పోలీసు శాఖలో పలు సంస్కరణలు.. డీజీపీ అంజనీ కుమార్
by Javid Pasha |

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత పోలీసుశాఖలో పలు సంస్కరణలు ప్రవేశ పెట్టినట్టు డీజీపీ అంజనీ కుమార్ చెప్పారు. అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ శాంతి భద్రతలను కాపాడటంలో గణనీయమైన ఫలితాలను సాధిస్తున్నట్టు తెలిపారు. ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులు రాధికా గుప్తా, డాక్టర్ పి.శ్రీజ, ఫైజాన్ అహమద్, పీ.గౌతమి, పింకేశ్ కుమార్, లెనిన్ వత్సల్ టొప్పో, శివేంద్రు ప్రతాప్, సంచిత్ గంగ్వార్లు సోమవారం డీజీపీ అంజనీకుమార్ ను ఆయన కార్యాలయంలో కలిశారు. నేరాలకు కళ్లెం వేయటానికి తీసుకుంటున్న చర్యలతో పాటు పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి డీజీపీ తెలియచేశారు.
Next Story