- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవితకు మరోసారి నిరాశ.. బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
by Satheesh |
X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ అరెస్ట్ చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు మే 2కు తీర్పును రిజర్వ్ చేసింది. ఇదే కేసులో ఈడీ అరెస్ట్ చేసిన కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. సీబీఐ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు.. ఈడీ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.
Advertisement
Next Story