- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MLA ఈటల, పాడి కౌశిక్ రెడ్డి నాకు పోటీనే కాదు: బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక తరహాలోనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలోను వస్తాయని తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ దీమా వ్యక్తం చేశారు. దిశ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన బల్మూరి కీలక విషయాలు ప్రస్తావించారు. తెలంగాణ కాంగ్రెస్ విభేదాలు వదిలి ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోస్తామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తనకు పోటీ కాదని, హుజూరాబాద్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story