- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Revanth: కొత్త హైకోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో
by Gantepaka Srikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: ఫ్యూచర్ సిటీకి రహదారి అనుసంధానంపై సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి రూట్‌మ్యాచ్‌ను అధికారులు సీఎంకు వివరించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అనుసంధానం ఉండేలా మ్యాప్ ఉండాలని సీఎం ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కొత్త హైకోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో సర్వీసుల ప్రణాళికలు సైతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు, మెట్రో మార్గాలకు భూ సేకరణపై అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
Next Story