నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమం ప్రారంభం

by Sathputhe Rajesh |
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమం ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమం ప్రారంభం కానుంది. ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. ములుగు మండలం అబ్బాపురంలో కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. ‘నా గ్రామం-నా గౌరవం’ నినాదంతో ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఐదురోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.

Advertisement

Next Story