- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జూన్ మొదటి వారంలోనే క్లాసులు ప్రారంభం!
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్టియర్ క్లాసులు జూన్ 1వ తేదీ నుంచి పున: ప్రారంభం కానున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 2024-2025 విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో ప్రవేశాలు చేపట్టే ఆలోచనలు చేస్తు్న్నట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం పాత పద్ధతే అనుసరిస్తామని చెప్పారు. కాగా త్వరలోనే ప్రవేశాల కోసం షేడ్యూల్ జారీ చేస్తామని, ఒక వారంలోగా ప్రయివేట్ కళశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు ఈ ఏడాది సమ్మర్ హాలిడేస్ ఉంటాయని విద్యాశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే కాగా.. తిరిగి స్కూల్స్ జూన్ 12 న ప్రారంభం అవుతాయి.
Advertisement
Next Story