- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు, తా.... తీస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు స్టేట్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల నేతల నడుమ మాటల యుద్ధానికి దారి తీస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్‌లో ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడారు. ఎవరి ఫోన్లో ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని పేర్కొన్నారు. ఆ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే, తనపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, బీసీ నేత మంత్రి కొండా సురేఖపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావించిన మంత్రి సురేఖ తాటతీస్తా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ విషయంలో సీఎం, మంత్రి అయినా, ఎవరైనా భయపడేది లేదని, న్యాయపరంగా వారిని ఎదర్కొంటామని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.