- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: శంషాబాద్ ఎయిర్‌పోర్టు దారిలో ఏబీవీపీ మెరుపు ధర్నా.. భారీగా ట్రాఫిక్ జామ్
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: పెండింగ్ స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు, విద్యార్థులతో కలిసి మెరుపు ధర్నా చేపట్టారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది విద్యార్థినీ, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, విద్యార్థులను ధర్నా విరమించాలని కోరగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అతి కష్టం మీద పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
Next Story