- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో రాజకీయ సంచలనం.. ప్రగతి భవన్‌లో మరో ఉద్యమ నేత!
మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం పీక్స్ కు చేరుకుంది. పార్టీలకు మునుగోడు బై ఎలక్షన్ చావో రేవో నిర్ణయించబోతుందనే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెడుతున్నాయి.మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం పీక్స్ కు చేరుకుంది. పార్టీలకు మునుగోడు బై ఎలక్షన్ చావో రేవో నిర్ణయించబోతుందనే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం పీక్స్ కు చేరుకుంది. పార్టీలకు మునుగోడు బై ఎలక్షన్ చావో రేవో నిర్ణయించబోతుందనే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెడుతున్నాయి. మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ ను వీడటంతో ఆ పార్టీ నష్టనివారణ చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతలకు టీఆర్ఎస్ గాలం వేస్తోంది. తాజాగా స్వామి గౌడ్ సైతం బీజేపీకి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో స్వామి గౌడ్ భేటీ అయ్యారని ఈ సందర్భంగా ఆయన్ను పార్టీలోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన స్వామి గౌడ్ ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలి శాసన మండలికి చైర్మన్ గా స్వామిగౌడ్ పని చేశారు.