- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
‘‘మీ యాదిలో’’.. తెలంగాణా భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య స్టోరీ (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: పేదలు, అణాగారిన వర్గాల కోసం పోరాడిన ధృవతారల జీవిత చరిత్ర స్మరించుకునేందుకు ‘దిశ’ టీవీ ‘‘మీ యాదిలో’’ అనే కొత్త ప్రోగామ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంకెళ్ళ విముక్తి కోసం ప్రతిఘటించి.. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకొచ్చింది. ప్రాణాలదేముంది బానిస సంకెళ్లు పోతే చాలు అని విప్లవ వీరుడిగా ఆకాశం ఎరుపెక్కి ఉగ్ర నాయకుడిగా ముందుకు అడుగేసి.. గడీల పాలన గంగలో కలవాలని, 20 ఎకరాలు లేని దొరసాని దౌర్జన్యం చేసి పేదల 400 ఎకరాల భూమిని దోచుకున్న పరిస్థితుల్లో ఆమె మీద, ఆమె ఆధిపత్యం మీద ఉక్కు పదం మోపి ఉద్యమాన్ని తారాస్థాయికి ఎలా తీసుకెళ్లాడు.. నియంతృత్వ దొరల పాలనపై ఎలా పోరాడారు.. పోరాటంలో ఏ విధంగా అమరులయ్యారు అన్నది కింది వీడియోలో చూడవచ్చు.
Advertisement
- Tags
- doddi komaraiah
Next Story