- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్పీకర్ చాంబర్ లో ప్రారంభమైన బీఏసీ సమావేశం
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై అసెంబ్లీ ఆవరణంలోని స్పీకర్ చాంబర్ లో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు, బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి,బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం తరపున బలాల హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాపై చర్చించాలనేదానిపై బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా పది రోజుల పాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 25వ తేదీన ప్రభుత్వం బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనున్నది. అదే రోజు ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయి బడ్జెట్ కు ఆమోదం తెలుపనున్నారు.