- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ ముగ్గురు అభ్యర్థులకు బీ ఫామ్‌ల అందజేత
by Disha Web Desk 1 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ మంగళవారం గాంధీభవన్‌లో ముగ్గురు అభ్యర్ధులకు బీ ఫామ్‌లను అందజేసింది. మెదక్ నుంచి నీలం మధు, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్‌కు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి లకు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ బీఫామ్ ను అందజేశారు.
Next Story