దారుణం.. చెట్ల పొదల్లో ఆడ శిశువు

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-15 03:54:53.0  )
దారుణం.. చెట్ల పొదల్లో ఆడ శిశువు
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం క్యాసారంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెట్లపొదల్లో దుండగులు వదిలివెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారమిచ్చారు. శిశువును ఐసీడీఎస్ అదికారులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Next Story