- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ ఆలీ ఖాన్
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ ఆలీ ఖాన్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళిన ప్రతిపాదనలను పరిశీలించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, గవర్నర్ మధ్య బుధవారం సాయంత్రం సమావేశమైన తర్వాత వెంటనే రాజ్‌భవన్ నుంచి నిర్ణయం వెలువడడం గమనార్హం. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ప్రముఖ విద్యావంతులు ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక మాజీ సంపాదకులు జహీర్ ఆలీఖాన్ కుమారుడైన జర్నలిస్టు అమీర్ అలీఖాన్ పేర్లను మంత్రివర్గం ఆమోదంతో ప్రభుత్వం రాజ్‌భవన్ ఆమోదం కోసం పంపింది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
Advertisement
Next Story